Home / security
Syria says 17 security personnel killed in ambush by Assad loyalists: సిరియా రణరంగంగా మారింది. ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేసే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల కారణంగా 17 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు రెబల్స్ ప్రయత్నించారు. ఇందులో […]
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.