Home / RRR for Oscars
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'RRR'దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది.
95వ ఆస్కార్ అవార్డు మీద టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఈ సారి చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు " ఆర్ఆర్ఆర్ " మానియా నడుస్తుంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించగా