Home / Pragathi B
బిడ్డ పుడితే నామకరణం అనేది మధురానిభూతిని పంచే ఓ కుటుంబ పండుగ. ఆ ఆనంద క్షణాల కోసం ఆ ఇంటి పెద్దలు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. మరింతగా సంబరిపడిపోతుంటారు. జన్మించిన బిడ్డలకు తమకు నచ్చిన విధంగా పేర్లను పెట్టుకొంటుంటారు. ఇది ప్రతి వక్కరికి తెలిసిందే. కాని పుట్టిన మా లక్ష్మికి నామకరణం చేసేందుకు 9ఏళ్ల పాటు నిరీక్షించారు ఆ జంట. చివరకు వారి కల సాకరం కావడంతో తబ్బిబ్బై సంబ్రమాశ్చర్యాలకు లోనైన ఆ సంఘటన తెలంగాణాలో చోటుచేసుకొనింది