Home / Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy says Special App For Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 5న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను ప్రారంభించబోతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. […]
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.
Congress Jana Garjana Sabha: కొద్దినెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపుతురుగుతున్నాయి. కేంద్రం తెలంగాణపై దృష్టి సారించి ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాషాషజెండా ఎగురవెయ్యాలని భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు.