Home / geetu galata
‘‘నువ్వు ఇక్కడి నుంచి వెళితే.... నన్ను అర్థం చేసుకునేవారే ఉండరు. నువ్వు వెళ్లొద్దు ప్లీజ్అంటూ ఒక రేంజులో ఎమోషనల్ అయింది.నువ్వు వెళితే నా కోసం ఎవ్వరూ ఉండరు..నీకు లా ఎవ్వరూ స్టాండ్ తీసుకోరు’’ అంటూ గీతూ బాగా ఏడ్చింది.
కనీసం మారేందుకు కూడా ప్రయత్నించదు.నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉంటుంది.కానీ మిగతా వాళ్లను మాత్రం వేలెత్తి చూపుతుంది.
నువ్ బిగ్ బాస్‌ని డిజప్పాయింట్ చేశావో లేదో నాకు తెలియదు కానీ, నన్నుమాత్రం మాత్రం బాగా హర్ట్ చేశావ్. నాకు మొదటి సారి నిన్ను చూస్తే భయం వేస్తుంది ఆదిరెడ్డీ. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతావ్. ఈ సారి నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆది రెడ్డిని ఇన్ డైరెక్టుగా మాటలతో బాధ పెట్టింది.
బిగ్ బాస్ ఇంటిలో ఉన్నా వాళ్ళకి ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు.. రేటింగ్ కూడా మొత్తం పడిపోయింది. అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇంత దరిద్రమైన సీజన్.. దరిద్రమైన కంటెస్టెంట్స్‌లు లేరని బిగ్ బాస్ బహిరంగంగా ఒప్పుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎంత సిగ్గుచేటు.కానీ నిన్న నిలబెట్టి తిట్టినా.. కుక్కతోక వంకర అన్నట్టుగా గీతూ, ఆదిరెడ్డి ప్రవర్తిస్తున్నారు.
అబ్బా ఆమె గురించి ఒకటా రెండా చెప్పుకోవాలనే కానీ ఒక పుస్తకమే రాయవచ్చు.ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన టాపిక్ గురించి మాట్లాడితే, మధ్యలో వస్తే..మీరు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు..అంటూ మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంది. కానీ ఆవిడ గారు మాత్రం అందరి మ్యాటర్లోకి వెళ్ళి మధ్యలోకి దూరుతుంది.
బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది.బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు.ఇంటి సభ్యులందరికి ఒక్కొక్కరికి మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ ఉంటుంది.
బిగ్ బాస్ ఆట రోజు రోజుకు ఆసక్తి కరంగా మారుతుంది.బిగ్ బాస్ ఏ సమయంలో ఎవరెవరికి గొడవలు పెడతారో తెలీదు అలాగే ఏ సమయంలో ఎవరు గొంతెత్తి మాట్లాడతారో తెలీదు. నిన్నటి వరకు సైలెంటుగా ఉన్న రాజశేఖర్ ఒక్కసారిగా తన కోపాన్ని మొత్తాన్ని బయటికి వెళ్ళగక్కాడు.రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా రాజశేఖర్ గట్టిగా విరచుకు పడ్డాడు.
బిగ్ బాస్ ఇంట్లో రచ్చ మామూలుగా లేదు. షో మొదలైన ఐదు రోజుల్లోనే ఇంట్లో హౌస్ మేట్స్ మధ్య తిట్లు, కొట్లాటలు, గొడవలు ఒక రేంజుకు వెళ్లిపోయాయి. బిగ్ బాస్ ఈ సారి ఎంటర్టైన్మెంటుకు గట్టిగా ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు ఉన్నారు.
బిగ్ బాస్ ఇంట్లో ఇక పోట్లాటలు, కొట్లాటలు, తిట్లు మొదలయ్యాయి. అక్కడ ఎవరిని ఒక మాట కూడా అనలేము. మాట అంటే ఈ రోజుల్లో ఎవరు పడుతున్నారు. అలాగే ఎవరిలో ఏ తప్పు ఎలా దొరుకుంతుందా అని చూస్తూ ఉంటారు. చిన్న సన్నీవేశం చాలు అది కారణం చూపి వాళ్ళని నామినేట్ చేస్తారు.