Home / Compensation
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఆర్దికసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా, రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అగ్నివీర్ అందించిన సేవా నిధిలో 30 శాతం, ప్రభుత్వం నుండి సమానమైన సహకారం మరియు విరాళాలపై వడ్డీ ఉన్నాయి.
ణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కూడా ఉద్యోగం కల్పిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.
గాంధీనగర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ( సిడిఆర్ సి ) అహ్మదాబాద్‌కు చెందిన సర్జరీ ప్రొఫెసర్ అపూర్వ షాకు ఖర్చు మరియు వడ్డీతో సహా పరిహారం అందించాలని ఎయిర్ ఇండియా లిమిటెడ్‌ని ఆదేశించింది.ఎయిర్ ఇండియా లిమిటెడ్ తన పెంపుడు పిల్లితో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లేందుకు నిరాకరించడంతో డాక్టర్ షా పరిహారం కోరారు.
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యుసిసి) నుండి అదనపు పరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రం చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.
BMTC Bus: సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ సరిపడా చిల్లర అని అడుగుతాడు. చిల్లర అందుబాటులో లేకపోతే టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమన చెబుతాడు. కానీ , మనం బస్సు దిగే హడావిడిలో చాలాసార్లు ఆ చిల్లర తీసుకోకుండానే వెళ్తాము. కొంతమంది అయితే గుర్తుపెట్టుకుని కండెక్టర్ ని అడిగి రావాల్సిన చిల్లర తీసుకుని వెళ్తాడు. అదే విధంగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా తనకు రావాల్సిన ఒక్క రూపాయిని వదిలిపెట్టలేదు. […]
: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.కీలకమైన ఎయిర్ క్యారియర్ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.
ట్విట్టర్‌ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.