Home / Chandrahas
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. […]
బుల్లితెర ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ఒకేసారి మూడు సినిమాలకు ఓకె చెప్పినట్టు ప్రభాకర్ మీడియా వేదికగా తెలిపారు. తను బాగా కష్ట పడతాడాని మంచి హీరో అవుతాడని ఆయన తెలిపారు. ఐతే ప్రభాకర్ మాట్లాడినా తీరును, అదే సమయంలో చంద్రహాస్ ఆటిట్యూడ్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.