Home / Launch
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనుకున్న ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ -షార్ లోని ప్రైవేట్ లాంచింగ్ వేదిక నుంచి మంగళవారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మొట్ట మొదటిసారి ఓ ప్రయివేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఇస్రో) అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం3-ఎం2 తొలి వాణిజ్య మిషన్‌లో UK ఆధారిత కస్టమర్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఆదివారం (అక్టోబర్ 23) విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన రెండు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ రెండింటిలో ఒకటి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని ఎస్ఎస్ఐ బ్రాంచ్ కాగా, మరొకటి జమ్మూలోని చన్నీరామ బ్రాంచ్.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన డ్రోన్ కంపెనీ అయిన గరుడ ఏరోస్పేస్తో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ద్రోణి అనే కొత్త కెమెరా డ్రోన్‌ను విడుదల చేశారు.
అణ్వాయిద దేశంగా ప్రకటించుకొన్న ఉత్తర కొరియా తన దూకుడును పెంచింది. గడిచిన వారం రోజుల్లో వివిధ ప్రాంతాలపైకి 4 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా మరోసారి జపాన్ పై క్షిపణి ప్రయోగించి ఆంక్షలు భేఖాతరంటూ ప్రవర్తించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు అయ్యింది.
చంద్రుడికి పైకి నాసా ప్రయోగించ తలపెట్టిన మానవ రహిత ఆర్టెమిస్ ఉపగ్రహ ప్రయోగం మరోమారు వాయిదా పడింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉపగ్రహ వాహక నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ లో ఇంధనం నింపుతుండగా లీక్ సమస్య ఎదురైంది.
మార్కెట్లో యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఇంకా ఏ ప్రొడక్ట్స్ కు లేదు. ఇప్పుడు యాపిల్ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ డేటాను ఖరారు చేసింది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేయనున్నారు. ఫార్ ఔట్ పేరుతో ఈ లాంచ్ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వ హించనున్నట్లు తెలుస్తుంది.