Home / ind vs aus 1st test
IND vs AUS: నాగపూర్ వేదికగా జరిగిన మెుదటి టెస్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఒక్క సెషన్లోనే ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదని రోహిత్ అన్నాడు. మెుదటి టెస్టులో భారత్ 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.
IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.
నాగపూర్ వేదికగా టీమిండియా , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నతొలి టెస్టులో మొదటి రోజే భారత బౌలర్లు చెలరేగి పోయారు.
IND vs AUS 1st Test : నాగ్ పూర్ వేదికగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్.. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో వీళ్ల పేర్లు టాప్ లో ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు ఈ ఇద్దరి పేర్ల మీదుగానే బోర్డర్ గవాస్కర్ […]