Home / currency notes
Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం […]
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.
నోటు రద్దన్నారు. నకిలీ నోట్లన్నారు. డిజిటల్ కరెన్సీలో దేశం ముందుకన్నారు. అయినా ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద రూ. 30.88లక్షల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలతో తెలుస్తుంది.
దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.