Home / Chandrababu
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా పాల్గొననున్నారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరమని వల్లభనేని వంశీ అన్నారు.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది.
ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.