Home / onion
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఉల్లి పాయలో చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలిదు. ఉల్లిపాయను మనం ఎక్కువుగా కూరల్లో, తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే వాడుతాం. కానీ ఉల్లి రసంతో కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి.