Janhvi Kapoor @ Cannes Film Festival: కేన్స్‌లో డిఫరెంట్ స్టైల్‌తో అదరగొడుతున్న జాన్వీ.. వైట్ డ్రెస్‌లో దేవకన్యలా ముస్తాబై మతిపోగోడుతుంది

Janhvi Stunning in White Dress at Cannes: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా, హీరోయిన్గా జాన్వీకి నార్త్, సౌత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

ప్రస్తుతం ఈ భామ ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే

అక్కడ రోజుకో డిజైనర్ దుస్తుల్లో ఈ భామ మెస్మరైజ్ చేస్తోంది, ఫస్ట్ డే తల్లి శ్రీదేవి తలిపంచే డ్రెస్ వేసి అందరిని ఆకట్టుకుటుంది

రోజు వెరైటీ డ్రెస్‌లో ఆకట్టుకున్న ఈ భామ తాజాగా అవుట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది

తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో అటెన్షన్ తనవైపు లాక్కుంది

తన బాడీ ఫిట్‌కి తగ్గట్టుకు చీరలాంటి డ్రెస్ వేసి ఒంపుసొంపులతో నెటిజన్స్ మతిపోగోడుతోంది

ఈ చీరలో దేవకన్యాల ఉన్నావంటూ పలువురు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు

ఈ ఫోటోలను షేర్ చేస్తూ శాంతి సందేశానికి ప్రతికైన తెల్లని పావురం ఎమోజీని జత చేసింది ఈ భామ,

కాగా ఆమె నటించిన హోమ్‌బౌండ్ మూవీని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్న సందర్భంగా జాన్వీ ఇంటర్నేషనల్ వేదికపై సందడి చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Aditi Rao Hydari Photos: ఎర్ర చీర, నుదుటిన సింధూరం.. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ లుక్‌లో మెరిసిన అదితి రావు హైదరి