Home / Amrit Bharat
PM Modi inaugurates 103 redeveloped railway stations under Amrit Bharat Scheme: రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ మేరకు బికనీర్‌లోని కర్ణిమాత ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘అమృత్ భారత్’ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా బికనీర్‌లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు వర్చ్‌వల్ విధానంలో దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని బేగంపేటతో పాటు కరీంనగర్, వరంగల్ […]