బీట్ రూట్ చాక్సలేట్స్ పాలకూర వంటి వాటికి దూరంగా ఉండాలి వీటిలో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తోడ్పడతాయి
మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటివి ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉండి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తోడ్పతాయి
నీళ్లలో ఎక్కువగా ఉప్ప కలుపుకుని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు
ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి లేదా యూరిన్ ద్వారా బయటకు వస్తాయి
క్యాల్షియం టాబ్లెట్ వల్ల కిడ్నీ లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సహజమైన ఆహారం ద్వారా వచ్చే కాల్షియం పదార్దాలను తీసుకోవాలి