_1764670420818.jpg)
December 2, 2025
fatty liver: ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

_1764664561470.jpg)















