Last Updated:

Shraddha Das : బరువెక్కిన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న “శ్రద్ధా దాస్”..

"శ్రద్ధా దాస్".. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్య 2,  డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాల లో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో సన్యాసి గా నటించి.. ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రద్దకు సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి.

1 / 20
2 / 20
3 / 20
4 / 20
5 / 20
6 / 20
7 / 20
8 / 20
9 / 20
10 / 20
11 / 20
12 / 20
13 / 20
14 / 20
15 / 20
16 / 20
17 / 20
18 / 20
19 / 20
20 / 20