Home / ఐపిఎల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న టీ20 లీగ్. అలాంటి ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది.
Gujarat vs Up: మహిళల ప్రిమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓడిపోయే స్థితి నుంచి పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ ను మట్టికరిపించింది.
RCBw Vs DCw: దిల్లీ క్యాపిటల్స్ జట్టు పరుగల వరద పారించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మెుదటి మ్యాచ్ లో దిల్లీ బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ అత్యధిక స్కోర్ రికార్డు బద్దలైంది.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.
IPL 2023: ఐపీఎల్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్ వీక్షించాలంటే.. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. దీంతో చాలా మంది ఇతర మార్గాల్లో ఐపీఎల్ ను వీక్షించేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరనుంది. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూడడంతో పాటు.. 4కే రెజల్యూషన్ తో అందుబాటులోకి రానుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్‌గా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది.
2023 ఏడాదికి గానూ ఐపీఎల్ ఫ్రాంచేజీలు కొంత మంది స్టార్ ఆటగాళ్లను వేలానికి రిలీజ్ చేశాయి. వారిలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ కూడా ఉన్నారు. ఈ ఏడాది కేన్ విలియమ్సన్ ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకే సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2023 మినీ వేలం కొచ్చిలో జరుగుతుంది. టెస్ట్ ఆడే దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ దేశాలు కూడా వేలంలో ఉన్నాయి. అసోసియేట్ దేశాల నుంచి 119
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇది మరువకముందే మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్‌లో కనిపించడని తెలుస్తోంది.