PRIME9 Opinion poll

సూర్యకుమార్ యాదవ్ కు ఇకపై వన్డేల్లో చోటుదక్కుతుందని మీరు భావిస్తున్నారా?

ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారని మీరు భావిస్తున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి నకిలీ ఓటర్లు , అక్రమాలే కారణమని భావిస్తున్నారా?

జనసేన ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పులకు నాంది పలికిందని మీరు భావిస్తున్నారా?

ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఎవరి సొంతం అవుతుందని మీరు భావిస్తున్నారు..?

తెలంగాణలో పండిన వరి నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతోందన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను మీరు సమర్దిస్తారా?

ఏపీలో నెలకొల్పబోయే పరిశ్రమలతో భవిష్యత్తులో 6 లక్షలమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న మంత్రి గుడివాడ అమర్ నాధ్ మాటలను మీరు నమ్ముతున్నారా?

గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం సరైనదేనా?

తెదేపా, జనసేనలకు 175 స్థానాల్లో పోటీచేసే దుమ్ముందా అని పేర్కొన్న సీఎం జగన్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?

ఏపీలో జగన్‌ సర్కార్‌ విపక్షాల గొంతు నొక్కుతోందన్న విమర్శల్లో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా?

సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమని మీరు భావిస్తున్నారా?

టీడీపీ నేత వంగవీటి రాధా జనసేనలోకి వస్తే.. పార్టీ మరింత బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారా?

కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారా?

హిజ్రాలు తన అక్కా చెల్లెళ్లు అన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా?

గన్నవరంలో టీడీపీ ఆఫీసు విధ్వంసం వెనుక వల్లభనేని వంశీ ఉన్నారన్న ఆరోపణలను మీరు సమర్థిస్తారా?

కుక్కలకు ఆకలిగా ఉండడం వల్లే పిల్లలపై దాడి చేశాయన్న హైదరాబాద్ మేయర్ వ్యాఖ్యలను మీరు సమర్దిస్తారా..?

జనసేనను కాదని.. ఎట్టకేలకు టీడీపీలో చేరిన మహాసేన రాజేష్‌కు టికెట్ దక్కుతుందని మీరు భావిస్తున్నారా?

మోదీని టార్గెట్ చేస్తూ ఈస్టిండియా కంపెనీ పోయి నార్త్ ఇండియా కంపెనీ వచ్చిందన్న కమల్‌హాసన్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపివుంటే బాగుండేదని మీరు భావిస్తున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్దుల విషయంలో సామాజిక న్యాయం పాటించిందని మీరు భావిస్తున్నారా?

లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే తారకరత్న మరణాన్ని చంద్రబాబు ఇన్నాళ్లూ దాచి ఉంచారన్న లక్ష్మీపార్వతి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా?

పవన్ కళ్యాణ్ వారాహికి జీవో నెంబర్ 1 అడ్డుకానుందా..?

జీవో నెం.1 పై సుప్రీం కోర్ట్ తీర్పు వైసీపీకి అనుగుణంగా వస్తుంది అని మీరు భావిస్తున్నారా..?

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగే మెుదటి వన్డేలో ఎవరు గెలుస్తారు?

బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా..?

పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉండడం వల్ల ఆ వాహనం రిజిస్ట్రేషన్ అవుతుందా..? కాదా..?

పవన్ కళ్యాణ్ కు మీడియా అనవసరంగా ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి రోజా వ్యాఖ్యలను మీరు సమర్దిస్తారా?

సీఎం జగన్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా?

రాముని పేరు చెప్పి బీజేపీ రౌడీయిజం చేస్తోందన్న కేసీఆర్‌ కుమార్తె క‌విత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?

తెలంగాణలో ఐటీ, ఈడీ దాడుల వెనుక కేంద్రం రాజకీయప్రయోజనాలు ఉన్నాయన్న టీఆర్ఎస్ విమర్శలను నమ్ముతారా?