Prime 9 News CEO P.Venkateswara Rao : అట్‌హోమ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై తో.. ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పి. వెంకటేశ్వరరావు
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.

Prime 9 News CEO P.Venkateswara Rao : భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్.. సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ మేరకు గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆయన.. కాసేపు రాష్ట్ర పరిస్థితులపై సంభాషించారు. అనంతరం తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో ఛానల్ మరింతగా అభివృద్ది చెందాలని తమిళ సై ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.