Home / లైఫ్ స్టైల్
Palak Khichdi Recipe: కిచ్డి అనేది భారతీయ వంటగది నుండి వచ్చిన వంటకం, ఇది రుచి, పోషకాలు, సరళత అద్భుతమైన మిశ్రమం. పాలకూర వంటి ఆకుకూరలు దీనికి జోడించినప్పుడు, అది మరింత ఆరోగ్యంగా, శక్తివంతంగా మారుతుంది. పాలక్ కిచిడి పిల్లలు, వృద్ధులకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాదు, ఫిట్నెస్ అనుచరులు, బరువు తగ్గేవారికి కూడా ఇది ఒక గొప్ప ఎంపిక. పాలకూరలో ఇనుము, కాల్షియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా […]
Jamun seed powder: జామూన్ గింజల పొడితో షుగర్ ను నియంత్రించవచ్చు. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది. జామున్ తీపి, పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వేసవిలో ఇవి విరివిగా దొరుకుతాయి. అయితే జామున్ లోని గుజ్జును తిని విత్తనాలను పారవేస్తారు. కానీ… జామున్ గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. జామున్ పండులా, విత్తనాలు కూడా పోషకాలతో నిండి ఉంటాయి. మీరు […]
Happy Father’s Day: ఫాదర్స్ డే అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదని.. మనల్ని పెంచడంతో పాటు నిరంతరం రక్షణ కవచంలా, మార్గనిర్దేశం చేస్తూ, తడబడకుండా ఇచ్చే ధైర్యమే నాన్న. అమ్మది ఆప్యాయత అయితే.. నాన్నది బాధ్యత. హ్యాపీ ఫాదర్స్ డే. తొలి అడుగుల నుంచి ఆకాశన్నంత ఎగిరేంత వరకు తన జీవితం మొత్తం అర్పించే వ్యక్తి నాన్న. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, బాధ్యతలు తాను భరిస్తూ పిల్లలకు మాత్రం సంతోషాన్ని పంచుతాడు. […]
Business ideas for women: క్లౌడ్ కిచెన్ల ద్వారా మహిళలు తమ ఇంటి నుండే సొంత ఆహార వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. రెస్టారెంట్లతో పోలిస్తే.. క్లౌడ్ కిచెన్‌కు పెట్టుబడి చాలా తక్కువ. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. ఇది మహిళలకు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే, తమకు ఆసక్తి ఉన్న వంటలనే వ్యాపారంగా మార్చుకునే వెసులుబాటును ఇస్తుంది. క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటి ? క్లౌడ్ కిచెన్ అనేది కేవలం ఆన్లైన్ […]
What do the nails say about your health..?: గోళ్లపై ఏర్పడే గీతలు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. గోళ్లపై ఏర్పడే గీతలు అసాధారమైన అనారోగ్యానికి కారణమవుతాయి. గోళ్ల ఆరోగ్యంతో మొత్తం శరీరానికి సంబంధం ఉందని తెలుస్తోంది. శుభ్రమైన, అందమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. గోళ్ల రంగులో మార్పురావడం, విరిగిపోవడం, నల్లగా, పసుపు రంగులోకి మారడం లేదా గోళ్లపై గీతలు కనిపిస్తే అవి అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో పోషకాల కొరతను […]
New Covid 19 Symptoms and Preventions: కరోనా పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకు కారణాలు అనేకం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయిన కాలం అది. అంతిమసంస్కారాలు కూడా గౌరవంగా చేయని కాలం అది. అందుకే కరోనా పేరు చెబితేనే ప్రజలు వనికిపోతారు. కేవలం ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆర్థికంగా చాలా క్రుంగి పోయారు చాలా మంది. ఇప్పటికి కొందరు కోలుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కరోనా మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం […]
Baby Mouthing: చిన్న పిల్లలు తమ బొమ్మలు, ఇంటి తాళాలు లేదా మరేదైనా ఏదైనా నోటిలో పట్టుకోవడం లేదా నమలడం మీరు కూడా చూసి ఉంటారు. తమ పిల్లల ఈ అలవాటుతో కలవరపడే తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రతిదీ తన నోటిలో ఎందుకు పెట్టుకుంటాడో తెలుసుకోవాలనుకుంటారు. మీరు కూడా ఆ తల్లిదండ్రులలో ఒకరు అయితే.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. […]
tulsi health benifits in telugu: ప్రతీ రోజు పరగడుపున 5 తులసీ ఆకులను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో తులసికి చాలా ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా భారతీయ సమాజంలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఆరోగ్యమే కాకుండా ఆద్యాత్మికంలోనూ తులసిని పవిత్రంగా కొలుస్తారు. తులసిని రోజూవారి జీవితంలో భాగం చేసుకోవడం వలన 5లాభాలను ముఖ్యంగా చెబుతున్నారు. 1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, […]
Soybeans Health Benefits: సోయాబీన్స్ ఒక అద్భుతమైన ఆహారం. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. సోయాబీన్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ల వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సోయాబీన్స్ తినడం వల్ల కలిగే 10 శక్తివంతమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్ పుష్కలం: సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులకు, మాంసానికి ప్రత్యామ్నాయంగా అవసరమైన అన్ని […]
Skin care in summer at home in telugu: వేసవికాలం అంటేనే ఉక్కపోత. ఈ సమయంలో శరీరం చెమటతో తడిసిపోతుంది. మొటిమలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన శరీరం, చర్మం కూడా దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. వేసవిలో ఎక్కువగా మొటిమలు రావడానికి ఇది ప్రధాన కారణం. దీంతో వేడి, చెమట, దుమ్ము మరియు నూనె ముఖంపై పేరుకుపోతుంది. ఇవన్నీ కలిసి స్వేధ రంధ్రాలను అడ్డుకుంటాయి. దీంతో ఎక్కడికక్కడ జిడ్డు ముఖంపై పేరుకుపోతుంది. […]