Last Updated:

Hero Raj Tarun’s lover Lavanya: అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసిన హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య

తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్‌ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్‌ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Hero Raj Tarun’s lover Lavanya: అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసిన  హీరో రాజ్ తరుణ్ లవర్  లావణ్య

Hero Raj Tarun’s lover Lavanya: తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్‌ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్‌ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఆమెను రక్షించారు. పీఎస్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను..(Hero Raj Tarun’s lover Lavanya)

ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను.. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నానని లావణ్య చాటింగ్ లో తెలిపింది. తాను ఏంటో తెలిసిన మనుషులే తనను తప్పు బట్టారని.. రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానన్నారు. నమ్మిన వారే నన్ను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైండ్‌ గేమ్‌, గాసిప్స్‌తో విసిగిపోయానని.. మస్తాన్‌ కేసులో తాను కీలు బోమ్మను అయ్యానని అన్నారు. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగిందని… తన భర్త తనకు కావాలని మాల్విని బతిమలాడానని.. కానీ మాల్వి నిపించుకోలేదని లావణ్య అన్నారు. తన చావుకు రాజ్‌తరుణ్‌, అతని తల్లిదండ్రులే కారణమన్నారు. తన చావుకు ప్రధాన కారకురాలు మాల్వీ మలోత్రా అని.. తనకు తినడానికి తిండి లేదని మొత్తుకుంటున్నా… రాజ్‌తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఎంజాయ్ చేస్తోందని లావణ్య చాటింగ్ లో తెలిపారు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మోజులో పడి మారిపోయాడని.. రాజ్‌తరుణ్‌ తన మరణాన్ని కోరుకుంటున్నాడని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి: