Home / విహారం
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]
మన దేశంలో ఎన్నో చూడదగిన విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది మహారాష్ట్రలోని పండరీపుర్ దేవాలయం. స్థానికంగా ఇక్కడ ప్రజలు పాండురంగ స్వామిని విఠలుడు అని పిలుచుకుంటారు. అధ్యాత్మిక టూరిజంలో భాగంగా పండరీపుర్, షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.
Travel Tips: చాలామంది ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బాగా ఒత్తిడికి గురి అవుతారు. ఏం తీసుకెళ్లాలి? ఏవి సర్దుకోవాలి? ఇలా ప్రతి దానికి హైరానా పడిపోతారు. ఒక్కోసారి బ్యాకులు ఎక్కువ అవుతాయని.. అవసరం అయిన వాటిని కూడా తీసుకుని వెళ్లరు. దీంతో బయట ప్రదేశాలకు వెళ్లినపుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బ్యాగులు ఎలా సర్దుకోవాలి. ఏఏ వస్తువులు వెంట తీసుకెళ్లాలనే దానిపై స్పష్టత ఉండాలి. అలాంటపుడే ప్రయాణాలు ఈజీగా సాగుతాయి. చిన్న చిన్న టిప్స్ […]
Pocharam Wildlife: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు తెలంగాణ నెలవు.
హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర కోసం ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్ ను తీసుకొచ్చారు.
ఎండలో, ఇసుకలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు చల్లని బీరును ఆస్వాదించడానికి, పాండిచ్చేరి చాలా కాలంగా ఇష్టమైన పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నగరం యొక్క పర్యాటకాన్ని విస్తరించే ప్రయత్నంలో, కాటమరాన్ బ్రూయింగ్ కో. పట్టణాన్ని అన్వేషించే పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే 'బీర్ బస్'ను ప్రారంభించింది.
Pre wedding shoot: ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకునే నూతన దంపతులు.. తమకు నచ్చిన లోకెషన్లలో వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మరికొన్ని ప్రాంతాలను సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి గంటల సమయం పడుతుంది.