Home / ఇన్-డోర్ గేమ్స్
Samsung Galaxy S25 Series: లక్షలాది మంది సామ్సంగ్ అభిమానులు సరికొత్త Samsung Galaxy S25 సిరీస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణకు త్వరలో ముగియనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల గెలాక్సీ S25 సిరీస్‌కు సంబంధించిన పెద్ద లీక్ వచ్చింది. కొత్త సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉన్న తేదీని పేర్కొన్నారు. ఈ లీక్ నిజమైతే గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈ రోజు నుండి సరిగ్గా ఒక నెల నుండి […]
Wimbledon 2023 Final: కార్లోస్ అల్కరాస్ ఇప్పుడు ఈపేరే ఎక్కువగా వినిపిస్తోంది. వింబుల్డన్ 2023లో ఈ యువ ఆటగాడు సంచలనం సృష్టించాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్‌ను తన వశం చేసుకున్నాడు ఈ స్పెయిన్ కుర్రాడు.
Canada Open 2023 Title: భారత ఆటగాళ్లు ఇప్పుడు అన్ని క్రీడల్లోనూ తమదైన ప్రతిభ కనపరుస్తున్నారు. తాజాగా భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ సాధించాడు.
ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ చరిత్ర సృష్టించింది. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అరొన్ చియా-సో వుయిక్ (మలేసియా) జోడీపై రెండు వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి విజయం సాధించారు. దీంతో ప్రతిష్ఠాత్మక ఇండోనేషియన్ ఓపెన్ లో
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్ లో 56.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 465 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.
మలేసియా వేదికగా జరుగుతున్న మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ ను ఓడించి.. తొలి వరల్డ్ టూర్ టైటిల్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పర్యవేక్షక కమిటీ విచారణ చేపట్టింది. అయితే కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ గతవారం