Home / తాజా వార్తలు
Young Lady car drive On Railway Track In rangareddy dist for reels: రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఆమె నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో పట్టాలపై యువతి కారు నడిపింది. కారును అడ్డగించిన స్థానికులను చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే రీల్స్ కోసమే రైల్వే ట్రాక్‌పై కారు నడిపినట్లు తెలుస్తోంది. వివరాల […]
AP Govt: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బిసి జనార్దన్ రెడ్డి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 9.5 […]
woman cheating in marriage: వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతురుపై అంబేద్కర్ కోనసీమ జిల్లాఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు […]
Supreme Court Ordered Karnataka on Thug Life Movie Release: కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని, అది ప్రభుత్వ బాధ్యతని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని, అలాగే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ […]
How to check Fastag Balance, Recharge and Work: ఫాస్టాగ్.. అనే పదం జాతీయ రహదారులపై ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను సులభంగా, వేగంగా చెల్లించేందుకు ఈ ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిని వాహనం యొక్క ఫ్రంట్ సైడ్ అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ద్వారా టోల్ గేట్ వద్ద ఆటోమేటిక్‌గా చెల్లింపు జరుగుతుంది. ఇది బ్యాంక్ ఖాతా లేదా […]
Latest Old age Home At Nirmal: జీవితంలో ఎన్నో కష్ట, సుఖాలు అనుభవించి, బరువు బాధ్యతలు మోసి.. తమ కుటుంబాలను, పిల్లలను ఓ దారికి తెచ్చుకుని.. వారి ఆలనా పాలనా పూర్తయ్యాక ఇక తమ శేష జీవితం తీర్థయాత్రలు తిరుగుతూ గడిపేస్తారు. కానీ వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు, ఒంట్లో శక్తి లేకపోవడంతో చాలా మంది ఎక్కడికీ వెళ్లలేక, ఇంట్లోనే ఉండలేక చాలా బాధ పడుతుంటారు. మానసిక ప్రశాంతత కోసం దగ్గర్లో ఏదైనా ప్రదేశానికి వెళ్లి కొంత […]
CM Revanth Reddy meeting on Banakacharla project: ఏపీలోని కూటమి సర్కారు అక్రమంగా పోలవరం ప్రాజెక్టు నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ నెల 18న బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కార్యాలయంలో అన్నిపార్టీల ఎంపీలకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే అఖిలపక్ష ఎంపీలను అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను […]
Road Extend Works in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికారులు ఇళ్లు, షాపులను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 10 జేసీబీలతో అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎలాంటి వివాదాలు […]
Indian cricketer Rink Singh : సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో భారత క్రికెటర్ రింక్ సింగ్ రిసెప్షన్ జరిగింది. లఖ్‌నవూలోని సెంట్రమ్ హోటల్లో నిశ్చితార్థం జరుగగా, మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్‌గోపాల్, కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ శుక్లా తదితర రాజకీయ ప్రముఖులు […]
Rahul Gandhi participated in the Samvad program : లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఓ యువతి మధ్య పెళ్లి గురించి ఆసక్తికర చర్చ జరిగింది. బిహార్ పర్యటనలో మహిళా సంవద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ఓ యువతి జరిపిన ఇంటరాక్షన్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రియా పాశ్వాన్ ఓ సామాజిక కార్యకర్త. సోషల్ మీడియా వేదికగా […]