Home / సినిమా
Mega 157: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జోరు పెంచేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్రకటించేశాడు. కుర్ర హీరోలతో కెరీర్ మొదలుపెట్టిన అనిల్.. నెమ్మది నెమ్మదిగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారుతున్నాడు. ఇక మెగా 157 ను ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన అనిల్.. త్వరలోనే సెట్స్ మీదకు కూడా తీసుకెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక ఈ […]
Upendra: కన్నడ నటుడు ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉపేంద్ర.. రామ్ హీరోగా నటిస్తున్న RAPO22 లో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొన్నిరోజులుగా ఉపేంద్ర ఆరోగ్యంపై రూమర్స్ వస్తున్నాయి. ఆయన హెల్త్ బాలేదని, హాస్పిటల్ లో చేర్పించారని టాక్ వచ్చింది. అంతేకాకుండా యూఐ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు తీవ్ర […]
Ajay Bhupati: ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. అసలు అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ఇంకేదీ చేయలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత అజయ్ భూపతిని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాక […]
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్.. ఆదిపురుష్ వివాదంలో యూ టర్న్ తీసుకున్నాడు. నిన్నటికి నిన్న.. ఆదిపురుష్ తన కొడుక్కి నచ్చలేదని, అందుకే సారీ చెప్పాను అని చెప్పిన సైఫ్.. ఇప్పుడు రివర్స్ గా వేర్ విషయంలో తన కొడుక్కి సారీ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. మొదటిసారి ప్రభాస్ రాముడిగా […]
Samantha Speech At Shubham Pre Release Event: స్టార్ హీరోయిన్ సమంత తీరు చూస్తుంటే ఇక ఆమె నటనకు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తోంది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుంది. అయితే ఆ బ్రేక్ తర్వాత సామ్ తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు. సిటాడెల్: హనీ బన్నీ షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సిరీస్ కూడా […]
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్.. దానికి ముందు పెళ్లి చూపులు సినిమా అతడిలోని నటనను బయటపెట్టింది. హీరోగా పెళ్లి చూపులు మొదటి సినిమా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో క్యామియో రోల్ […]
Anchor Rashmi Shared Video After Return From Bali Trip: యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం నొప్పి, తీవ్ర రక్త స్రావం సమస్యలతో బాధపుడుతున్న ఆమె ఇటీవలె ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని రష్మీనే స్వయంగా చెప్పింది. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగిందని వెల్లడించింది. అయితే సర్జరీ జరిగి వారం తిరక్కుండానే ఆమె బాలి వెకేషన్‌కి వెళ్లింది. ఇవి […]
HIT 3 Box Office Collections: హీరో నాని మరోసారి సెంచరి కొట్టేశాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ వంద కోట్ల క్లబ్లో చేరింది. శైలెష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి మూడో పార్ట్‌గా వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి బజ్ నెలకొంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]
Delhi Capitals Recreates Ram Charan Peddi Shot: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఐపీఎల్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. జట్లన్ని గెలుపు మీదా.. మాదా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇక తమ సత్తా ఏంటో చూస్తారా? అంటూ ఢిల్లీ క్యాపిటల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్‌తో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్, […]
Kajal Aggarwal Launch Gokulam Signature Jewellers Showroom: హీరోయిన్ కాజల్ కుకట్‌పల్లిలో సందడి చేసింది. అక్కడ గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షారూమ్ను నూతనంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చూసేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ […]