Home / గాసిప్స్
బాలీవుడ్లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్‌కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తుంది. ఇక ఈ వివాదం అంతా కార్తీ చుట్టూ నడుస్తుంది.ఎప్పుడో 16 ఏళ్ల క్రిందట రిలీజ్ అయిన సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది . ఈ వివాదం గురించి నటుడు, సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ నిత్యం కాంట్రవర్సీలతో వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్‌బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక
Ileana D’Cruz : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల ఒక మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే . అయితే ఈమె కనీసం పెళ్ళి మాట చెప్పకుండా ఏకం గా ప్రెగ్నెన్సి సంగతిని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది . తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్టైన్
Naga Chaithanya :అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తూన్న సంగతి తెలిసిందే . మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తున్నాడు .తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తన
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది . అయితే గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది.
Rahul Sipligen: బిగ్ బాస్ సీజన్ 3లో బెస్ట్ పెయిర్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించారు రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి కొన్నాళ్ళు తిరిగారు.బిగ్‌బాస్-3లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి జంట మధ్య నడిచిన లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే.
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.స్విమ్ సూట్ ధరించి సమంత చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.