Home / క్రీడలు
Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది. […]
ICC: మరికొద్ది రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ జరగనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇప్పటికే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అర్హత సాధించాయి. ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఈ పోరుకు సంబంధించి ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచేసింది. ఆ వివరాలను ఇవాళ ప్రకటించింది. అయితే 2023- 25 డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే రెండింతలు పెంచారు. […]
Ravindra Jadeja First Rank in Test Cricket All Rounder: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరిట అరుదైన రికార్డు నమోదైంది. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మేరకు 1,151 రోజులుగా నంబర్ వన్ స్థానంలో రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. ఇక, ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ […]
IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్‌న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్‌లో […]
Maharashtra CM Devendra Fadnavis : ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఇంటికి రోహిత్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతడని సీఎం సన్మానించారు. విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రోహిత్ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే 7న అధికారిక ప్రకటన చేశాడు. తెలుపు రంగు జెర్సీలో ఇండియాకు కెప్టెన్‌గా వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నాడు. […]
Sunil Gavaskar interesting comments : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియాపైనే కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేసేదెవరని చర్చ నడుస్తోంది. కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. జూన్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా […]
Virat Kohli and Anushka Sharma Visited Premanand Maharaj: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన సతీమణి, బాలీవుడ్ యాక్టర్ అనుష్క శర్మతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉన్న ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను దర్శించుకున్నారు. వీరిద్దరూ జంటగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు. అయితే, విరాట్, అనుష్క దంపతులు వరుసగా ప్రేమానంద్‌ను దర్శించుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇటీవల పిల్లలు […]
Rohit Sharma and Viral will not Play for World Cup 2027: టెస్ట్ క్రికెట్ కు వరుసగా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సునీల్ గవాస్కర్. రానున్న 2027ప్రపంచకప్ లో వీరిద్దరూ ఆడకపోవచ్చని సందేహాన్ని వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ నాటికి రోహిత్, కోహ్లీల వయసు 40, 38 సంవత్సరాలు ఉంటాయన్నారు. ప్రపంచకప్ కు మరో రెండేళ్ల సమయం ఉందన్నారు. అప్పటివరకు ఇరువురూ భారీ ఫాంలో ఉంటే చెప్పలేమన్నారు. […]
IPL 2025 Announced Re Schedule: భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ మధ్యలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2025కు సంబంధించి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 17 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. […]
Jasprit Bumrah Likely Drop from the test Captaincy: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ ప్రకటించగా, ఈ రోజు విరాట్ కోహ్లీ ప్రకటించారు. నెక్ట్స్ కెప్టెన్ ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందు వరకు నెక్ట్స్ సారథిగా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో బుమ్రా మూడుసార్లు టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో ఒకసారి, బోర్డర్ […]