Published On:

Shaikpet MRO Sujatha: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి

షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సుజాత జైల్లో ఉండగానే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.

Shaikpet MRO Sujatha: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి

Hyderabad: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సుజాత జైల్లో ఉండగానే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.

ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులతో పాటు సుజాత భర్త అజయ్‌ను కూడా ఏసీబీ విచారించింది. భార్య అరెస్టు అయిన తరువాత అతను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీబీ కేసు నమోదవడంతో సుజాత్ సస్పెండ్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: