Thick Brush Stroke

డ్రాగన్ ఫ్రూట్‍లో మంచి పోషకాలు ఉంటాయి.

Thick Brush Stroke

ఈ ఫ్రూట్ మధుమేహ  వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి.

Thick Brush Stroke

ఈ పండుతో పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

Thick Brush Stroke

డ్రాగన్ ఫ్రూట్ తినడంతో జీర్ణక్రియకు చాలా మంచిది.

Thick Brush Stroke

 ఈ పండు ఒమేగా 3 ఫ్యాట్‌లను కలిగి ఉంటుంది.

Thick Brush Stroke

చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.

Thick Brush Stroke

కీళ్లనొప్పులతో బాధపడేవారు ఈ పండును రోజూ తీసుకోవడం మంచిది.

Thick Brush Stroke

కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Thick Brush Stroke

ఈ పండులో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్ ఉంటాయి.