Home / Hyderabad
Road Accident in Hyderabad: హైదరాాబాద్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మారెడ్డి పాలెం మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి తెల్లవారుజామున వాకింగ్ వెళ్లారు. ఈ సమయంలో ఆయన రోడ్డు దాటుతుండగా.. విజయవాడ జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ […]
Liquor Shops closed Holi festival on March 14 hyderabad: మందుబాబులకు మరో బిగ్ షాక్. ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న మందుబాబులకు పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈనెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండగ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు […]
AICC In-charge Meenakshi Natarajan in Hyderabad: ‘పేదవాడి కోసం పని చేయాలి. పేద ప్రజల మొఖంలో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పని చేసినట్టు’ అని ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, అనేక రకాలుగా పోరాటాలు చేయడంతో నే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని అన్నారు. రాహుల్ […]
Actor Posani Krishna Murali arrest police case filed: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆనాటి పెద్దలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రజలను రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, మహిళలపై అసభ్య […]
AP Police arrest Posani Krishna Murali: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట మెజిస్ట్రేట్ […]
Hyderabad Nehru Zoo Park Hikes Ticket Prices: నెహ్రూ జూపార్కులో టికెట్ ధరలు పెరగనున్నాయి. మంగళవారం పార్కులో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నరింగ్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెంచిన కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్కు క్యూరేటర్ జె.వసంత తెలిపారు. పెంచిన రేట్లు ఈ విధంగా.. జూపార్కు సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు […]
CM Revanth Reddy Speech At Inauguration of Bio Asia 2025: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో బయో ఏషియా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందన్నారు. ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. లైఫ్ సైన్సెస్‌లో ఆధునిక మార్పులు, పురోగతిపై చర్చించనున్నట్లు తెలిపారు. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. […]
Hyderabad Metro MD NVS Reddy on Future City Metro Rail Project: ప్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ దార్శనికత దిశగా అడుగులు […]
Actress Mumaith Khan Hair & Beauty Academy Launch in Hyderabad: ఐటమ్స్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముమైత్ ఖాన్ గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ సీజన్ 1, డాన్స్ ప్లస్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. తాజాగా, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్ను ముమైత్ ఖాన్ ప్రారంభించింది. ఈ అకాడమీలో భాగంగా బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త […]
Miss World Competition To Be Held In Hyderabad: మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు 120 […]