Home / TS news
Telangana Board of Intermediate Education 2025-2026 Calendar Released: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించిన జనరల్, ఒకేషనల్ కోర్సులను కవర్ చేస్తూ 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం విద్యాసంవత్సరానికి గానూ 226 రోజుల పాటు కళాశాలలు నడవనున్నాయి. అలాగే, 2025-26 ఏడాదికి గానూ ప్రొవిజినల్ అప్లికేషన్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూనియర్ కళాశాలల యాజమాన్యం నుంచి దరఖాస్తులను […]
Meenakshi Natarajan : పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని, నేడు, రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేస్తున్న వారిని మొదటిగా గుర్తించాలని మీనాక్షి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు […]
Tomato Curry: ప్రతీ ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య ఘర్షణలు సహజం. అరుదుగా మాత్రమే గొడవపడని అత్తాకోడళ్లును చూస్తాం. ఇక భార్యను.. తల్లిని బ్యాలెన్స్ చేయడం మగవాళ్లకి కానిపని. ఇక వారి మధ్య జరిగే గొడవలను ఆపడానికి కొడుకు మాత్రం నానా తంటాలు పడుతుంటాడు. అమ్మకు అండగా ఉంటే.. భార్యకు కోపం. భార్య వైపు మాట్లాడితే తల్లికి కోపం. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్లు తలలు పట్టుకుంటారు. కొందరు మాత్రం భార్య మాటలే విని తల్లిని అనేక ఇబ్బందులకు […]
పెద్దపల్లికి చెందిన మినీ హైడల్ స్టేషన్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు.. ఎన్పీడీసీఎల్ ముందుకొచ్చింది. ఇందులో ఒక్కో యూనిట్ రూ. 3.16 కు కోనుగోలు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న దేవాలయం. ఈ ఆలయంలో ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సావాలు జరుగుతాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అంతేకాదు అసభ్యంగా మాట్లడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేయడం పై విమర్శలు వచ్చాయి.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.