Allu Arjun New Look: ఏమున్నాడ్రా బాబూ.. అల్లు అర్జున్ కొత్త లుక్ చూశారా..?

Allu Arjun New Look: 'పుష్ప 2'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భారీ వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది

గతేడాది డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మొత్తంగా రూ. 1873 పైగా కోట్ల గ్రాస్ చేసింది

ఈ దెబ్బతో బన్నీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది, అతడితో సినిమా చేసేందుకు ఇతర భాష డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు

నెక్ట్స్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో తన తదుపరి సినిమాకు జతకడుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 22వ సినిమాగా ఇది రానుంది

AA22-A26తో పేరుతో ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్క్రీప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ కానుంది

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు, కొత్త హెయిర్ స్టైల్‌తో పాటు బాడీలో మేకోవర్ తెచ్చుకున్నాడు

ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన బన్నీ తన కొత్త లుక్ బయటక పడుకుండ జాగ్రత్త పడ్డాడు.

అయితే తాజాగా తన కజిన్ పెళ్లికి హాజరైన బన్నీ షెర్వానీ ధరించి సంప్రదాయంగా కనిపించాడు.

అయితే ఇందులో అల్లు అర్జున్ కొత్త లుక్కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఏమున్నాడ్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.