Thick Brush Stroke

మహేశ్‌ బాబుకు ఈడీ నోటీసులు

Thick Brush Stroke

సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు

Thick Brush Stroke

28వ తేదీన విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది

Thick Brush Stroke

సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు

Thick Brush Stroke

సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు మహేశ్ బాబు ప్రమోషన్స్ చేశారు

Thick Brush Stroke

ఇందు కోసం ఆయన రూ.3.4 కోట్లు సైతం తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది

Thick Brush Stroke

రూ.3.4 కోట్లను చెక్ రూపంలో తీసుకోగా.. రూ.2.5కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది

Thick Brush Stroke

Fill in some text

ఇలా మొత్తం రూ.5కోట్ల 90 లక్షలు మహేశ్ బాబు తీసుకున్నారు