Disha Patani: బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప.. సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఇలా

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది దిశా పటానీ.

తమిళ్ లో కంగువ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా దిశా అక్కడ కూడా మొదటి సినిమాతో పరాజయాన్ని అందుకుంది.

ఇక సినిమాలు విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి చేసే హల్చల్ అంతాఇంతాకాదు.

సోషల్ మీడియాను హీటెక్కించడంలో దిశా బ్రాండ్ అంబాసిడర్. అందాల ఆరబోత చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది.

తాజాగా మరోసారి దిశా తన అందాలతో పిచ్చెక్కించింది. సిల్వర్ కలర్ చమ్కీ డ్రెస్ వేసుకొని ఎంతో హాట్ గా కనిపించింది.

థైస్ కనిపించేలా బుల్లిగౌన్ వేసుకొని అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ లో ప్రస్తుతం దిశా వరుస సినిమాలతో బిజీగా ఉంది.