Thick Brush Stroke

ఉదయాన్నే తీసుకునే ఆహారంలో మార్పులు మీ శరీర బరువు తగ్గిస్తాయి

Thick Brush Stroke

ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.

Thick Brush Stroke

ఉదయం తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి

Thick Brush Stroke

టిఫిన్‌కు ఓట్స్ ఉత్తమమైన ఆహారం. ఓట్స్‌లో అవసరమైన పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

ఉదయాన్నే గ్రీన్ టీ తాగటం వలన కూడా శరీర బరువు తగ్గుతుంది.

Thick Brush Stroke

బరువు తగ్గాలనుకునే వారికి ఉప్మా ఒక మంచి ఆప్షన్

Medium Brush Stroke

మీరు పాలతో పాటు Corn Flakes   తినడం ద్వారా మీ జీవక్రియ రేటును పెంచుకోవచ్చు.

Thick Brush Stroke

సులభంగా జీర్ణమవుయ్యే పోహా కూడా బరువు తగ్గటానికి మంచి ఆప్షన్