Last Updated:

Goshamahal MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు చేసారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వాళ్ళ తమ మనో భావాలు దెబ్బతిన్నాయి అంటూ, ఎమ్‌ఐ‌ఎమ్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళ చేపట్టారు.

Goshamahal MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్

Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు చేసారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వాళ్ళ తమ మనో భావాలు దెబ్బతిన్నాయి అంటూ, ఎమ్‌ఐ‌ఎమ్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళ చేపట్టారు. నేడు హైదరాబాద్ పాతబస్తీలో గందరగోళంగా ఉంది. డబీర్పురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ రోజు ఉదయం నేరుగా రాజాసింగ్‌ ఇంటికి పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యే రాజా సింగును డబీర్పురా పోలీస్ స్టేషనుకు తరలించారు. ఇటీవలే కాలాల్లో వివాస్పద వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లోలో రాజాసింగ్‌ పై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి.

తాజాగా డబీర్పురా పోలీస్ స్టేషన్లో మాత్రమే కాకుండా, పాతబస్తీలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు చేశారు. పోలీసు స్టేషన్ల ఎదుట నిలుచోని అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. చివరకు రాజాసింగ్‌ ను పోలీసులు అరెస్ట్ చేసారు.

ఇవి కూడా చదవండి: