అనుకున్నట్టుగానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యలు గుడ్‌న్యూస్ తెలిపారు
త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్
‘ఇప్పటివరకు జీవితంలో అత్యంత అందమైన పాత్ర -త్వరలో వస్తోంది’ అంటూ పోస్ట్
ఇద్దరిగా ఉన్న తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నామంటూ పోస్ట్
ఈ మెగా కపుల్ ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి
కంగ్రాట్చ్యూలేషన్స్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ వరుణ్ తేజ్-లావణ్య జంటకి కామెంట్ పెట్టింది
సమంత రుతు ప్రభు, అల్లు స్నేహ రెడ్డి, రితూ వర్మ, హీరో సుశాంత్ శుభాకాంక్షలు తెలిపారు.
2023 నవంబర్ 1న ఇటలీలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
Kriti Shetty
Sreemukhi
Sravanthi
Samantha