IPL 2025 : కేకేఆర్ టార్గెట్ 152

IPL 2025 : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 33 పరుగులు చేశాడు. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి హర్షిత్ తలో రెండు వికెట్లు తీశారు. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.