Home / IPL 2025
Mumbai Bowler Vignesh Puthur instagram followers increased over night: ఐపీఎల్ 2025లో ముంబై జట్టు తరపున అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్‌లోనే విఘ్నేష్ పుతూర్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై కష్టతరంగా విజయం సాధించింది. అలవోకగా గెలుస్తుందని అనుకున్న తరుణంలో విఘ్నేష్ పుతూర్ ధాటికి చెన్నై బ్యాటర్లు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. […]
Gujarat Titans vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది కూడా గుజరాత్ జట్టుకు గిల్‌యే నడిపించాడు. బలబలాల విషయానికొస్తే.. […]
Delhi Capitals Beat Lucknow Super Giants, DC Won By One Wicket: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమి చెందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. తర్వాత 210 పరుగుల లక్ష్యఛేదనను ఢిల్లీ 19.3ఓవర్లలోనే ఛేదించింది. […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. లఖ్‌నవూ బ్యాటర్లు నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 అర్ధశతకంతో రాణించాడు. చివర్లలో డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో లఖ్‌నవూ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ విశాఖలోని అభిమానులను అలరించనుంది. సముద్రతీరం కలిగిన వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 18వ సీజన్లో లక్నో కెప్టెన్ పగ్గాలు అందుకున్న రిషభ్ పంత్, ఢిల్లీని నడిపిస్తున్న అక్షర్ గతంలో కలిసి ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా […]
Delhi Capitals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2025లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ రెండు సార్లు గెలుపొందింది. ఇక, వేలంలో రెండు జట్ల మధ్య రిషభ్ […]
Rachin, Ruturaj’s half-centuries Chennai beat Mumbai: ఐపీఎల్ 2025లో పరుగులు వరద కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. […]
IPL 2025 : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అధిపత్యం ప్రదర్శించి, పరుగల వరద పారించారు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు తమ సత్తా చాటారు. భయంకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై వెన్ను విరిచారు. నూర్ అహ్మద్ 4 వికెట్లతో రాణించాడు. […]
IPL 2025 : 287 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పోరాటం సరిపోలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కీలక వికెట్లు తీశారు. దీంతో ఆర్ఆర్ 242/6కే పరిమితమైంది. దీంతో విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయాల బోణీ కొట్టింది. రాజస్థాన్ బ్యాటర్లు శాంసన్ (66), జురెల్ (70) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో సిమర్జీత్, హర్షల్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, జంపా హర్షల్ ఒక్కో వికెట్ తీశారు. […]
IPL 2025 : చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ముంబయి బ్యాటింగ్ చేయనుంది. చెన్నై జట్టు : రచిన్, రుతురాజ్, హుడా, దూబె, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్, ఎల్లిస్, ఖలీల్. ముంబయి జట్టు : రోహిత్ శర్మ, రికల్టన్, విల్ జాక్స్, సూర్య, తిలక్, నమన్, రాబిన్ మింజ్, శాంట్నర్, […]