Home / national news
Road Accident IN Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. రాజస్థాన్‌లోని దౌసా-మనోహర్పూర్ రోడ్డులో వ్యాను, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. ఏడుగురు పిల్లలు ఉన్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండనుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారినిఆసుపత్రికి […]
Chetak and Cheetah Helicopter: ముసలితనంలో ఉన్న చీతా, చేతక్ విమానాల స్థానంలో 200 తేలికపాటి హెలికాప్టర్ల కోసం ప్రభుత్వం RFIని ఏర్పాటు చేసింది. సైనిక దళాలు ఇప్పటికీ పాతకాలపు చీతా, చేతక్ హెలికాప్టర్లను నడుపుతున్నందున, ఆర్కియాక్ రోటర్-వింగ్ విమానాలను భర్తీ చేయడానికి 200 తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని కోరుతూ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచార అభ్యర్థన జారీ చేసింది. భారత సైన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత సైన్యానికి ఎంతగానో […]
PM Kisan Samman: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు నిధులు విడుదల చేసింది. ఈ రోజు వారణాసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ 20వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 20 వేల కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా 9.70 కోట్ల రైతుల ఖాతాల్లోని నిధులు జమ అయ్యాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ పర్యటనలో వారణాసిలో రూ. […]
Indigo plane: ఇండిగో విమానంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ముంబయి నుంచి కోల్కత్తా వెళ్తున్న విమానంలోని ఓ ప్రయాణికులు తన తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. బలంగా చెంపపై కోట్టడంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీంతో ఇండిగో విమానంలో గందరగోళం ఏర్పడింది. ఇద్దరు విమాన సిబ్బంది ప్రయాణికుడి తీసుకెళ్తున్న క్రమంలో నిందితుడు చెప్పదెబ్బ కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తోటి ప్రయాణికులంతా అతడి ప్రవర్తనకు అసహనం వ్యక్తం […]
Vice Prisidential Election Schedule: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఏర్పడిన దేశ అత్యన్నత స్థానంకు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న పోలింగ్ నిర్వహించనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలీంగ్ జరగనుంది. అయితే అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు […]
Amarnath Yatra Suspended due to Heavy Rains: ఉత్తర భారతాన్ని వర్షాలు వదలటం లేదు. కొన్ని రోజులుగా ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆకస్మాత్తుగా వచ్చిన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అక్కడ అనేక రోడ్లు మూసువేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం […]
2 Terrorist killed in Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్ పూంచ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ముగ్గురు ముష్కరులను హత మార్చిన.. రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈరోజు ఉదయం పూంచ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను భద్రతా […]
Delhi Rains: రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీ అంతటా కారు మేఘాలు కమ్ముకుని, కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భారీ వర్షాలకు వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాల ప్రభావంతో ప్రమాణాల్లో మార్పులు.. చేర్పులు ఉంటాయని ప్రయాణికులకు విమానయాన సంస్థలు హెచ్చరికలు […]
Jharkhand: ఝార్ఖండ్‌లోని దేవ్ఘడ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు ఎల్పీజీ సిలిండర్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయలయ్యాయని గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆంగ్ల వార్తా సంస్థ PTI మాత్రం 5 మంది మరణించగా.. 23 మంది గాయపడినట్లు వెల్లడించింది. […]
Nimisha Priya: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మరోసారి మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని అవన్నీ అవాస్తవాలని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ నిన్న (సోమవారం) అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ […]