IPL 2025: రాజస్థాన్‌తో మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా
Kolkata Knight Riders opt to bat IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 53వ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంకో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక్క పాయింట్ వచ్చింది. దీంతో మొత్తం 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఇ, రాజస్థాన్ రాయల్స్ మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మాత్రమే గెలిచి మిగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్: గుర్బాజ్, నరైన్, రహానె(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్ కృష్, రస్సెల్ రమణ్ దప్ సింగ్, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, వరుణ్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, కూనల్ సింగ్, జురెల్, పరాగ్(కెప్టెన్), హెట్ మయెర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, యుధ్ వీర్, ఆకాశ్.