Thick Brush Stroke
కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు
Thick Brush Stroke
ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
Thick Brush Stroke
తొలి మూవీతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కోట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది
Thick Brush Stroke
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించింది
Thick Brush Stroke
హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ భామకు అవకాశాలు తగ్గాయి
Thick Brush Stroke
ది వారియర్, కస్టడీ సినిమాలు బేబమ్మను నిరాశపరిచాయి
Thick Brush Stroke
ఈ మధ్య బేబమ్మ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది
Thick Brush Stroke
తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది
Thick Brush Stroke
తాజాగా గలాట్టా యూత్ ఐకాన్ అవార్డు అందుకుంది బేబమ్మ
Thick Brush Stroke
ఈ సందర్భంగా ఫోటోలు షేర్ చేస్తూ గలాట్టాకు ధన్యవాదాలు తెలిపింది