Chat Box

అల్లనేరేడు పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Chat Box

ఇందులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది.

Chat Box

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా పండ్లు తీసుకోవడం  చాలా మేలు చేస్తుంది.

Chat Box

శ్వాస నాళాలు,  ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.

Chat Box

వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ.. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.

Chat Box

అల్ల నేరేడులో కొలన్ క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.

Chat Box

అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.

Chat Box

అల్లనేరేడు పండ్లు తింటే చర్మం మిలమిల మెరుస్తుంది.

Chat Box

అల్ల నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

Chat Box

అల్లనేరేడు పండ్లతో దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.