Last Updated:

Pawan Kalyan : సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్.. ముచ్చటగా మూడు ప్రశ్నలు !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ పవన్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు  తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చెలరేగారు. ఈ మేరకు మూడు ప్రశ్నలకు జగన్

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ పవన్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు  తాజాగా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చెలరేగారు. ఈ మేరకు మూడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.