Tooltip

ఉసిరికాయ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Tooltip

ఉసిరిని నమలడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Tooltip

ఉసిరి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.

Tooltip

కాలేయం శుభ్రంగా ఉండటానికి సహాయపడుతుంది.

Tooltip

జుట్టు నెరవడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.

Tooltip

షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

Tooltip

అధిక బరువుతో బాధపడేవారికి ఉపయోగం.

Tooltip

ఉసిరితో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

Tooltip

కంటి శక్తిని పెంచడం, కంటిశుక్లం సమస్యలను నివారిస్తుంది.

Tooltip

వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి.