Home / Pawan Kalyan
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి పక్కన పెడితే.. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్. కనీసం మొదటి రెండు సినిమాలకు షూటింగ్ సగం అయినా పూర్తి అయ్యింది. కానీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదని టాక్. కేవలం పోస్టర్స్, టీజర్ కోసం కొద్దిగా షూట్ చేసారని సమాచారం. పవన్ పదవి కారణంగా ఈ మూడు సినిమాల […]
Pawan Kalyan OG Release Date: పవన్ కళ్యాన్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ఓజీ ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఓజీపైనే అందరి దృష్టి ఉంది. సాహో ఫేం సుజీత్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 30 శాతం షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]
Pawan Kalyan’s wife Anna Lezhneva Background & Assets Details: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రష్యా మోడల్, నటి అయిన ఆమెను పవన్ కళ్యాణ్‌ను 2013లో పెళి చేసుకున్నారు. అప్పటి నుంచి లెజినోవా పవన్ వెన్నంటే ఉంటూ ఆయన సినీ, రాజకీయ జీవితంలో తొడుగా ఉంటున్నారు. ఇటీవల వీరి తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. […]
Renu Desai Response on Media Speculation about her Second Marriage: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లిపై మీడియాలో తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ పాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో స్వయంగా తన రెండో పెళ్లిపై మాట్లాడారు. మీడియా దానినే హైలెట్ చేస్తూ వార్తలు రాసింది. అయితే ఈ ఇంటర్య్వూలో ఆమె ఎన్నో సామాజీకి అంశాలపై మాట్లాడారు. కానీ […]
Makers Confirms on Hari Hara Veeramallu Movie Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ మూవీపై కొద్ది రోజులుగా రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదని, దీంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో పవర్‌స్టార్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్‌పై మూవీ టీం స్పందించింది. ఈ మేరకు ట్విటర్లో […]
Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెల్సిందే. స్కూల్ సమ్మర్ క్యాంప్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో మార్క్ చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తులలోకి పొగ చేరిందని వైద్యులు తెలిపారు. ఇక వెంటనే కొడుకును చూడడానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు, అన్న అకీరా, అక్క ఆద్య కూడా సింగపూర్ వెళ్లారు. నిన్నటికి నిన్న హాస్పిటల్ లో […]
Pawan Kalyan Son Mark Shankar Health Update: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఈ విషయంలో పవన్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొడుకుని చూసేందుకు పవన్ సింగపూర్ వెళ్లారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వచ్చింది. అతడిని అత్యవసర వార్డు నుంచి […]
Renu Desai Post on Akira Nandan’s Birthday: టాలీవుడ్ ఇండస్ట్రీ.. కొత్త తరం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే రోజుకో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా కూడా అభిమానులు.. వారసుల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలా అభిమానులు ఎదురుచూసే వారసుల్లో మెగా వారసుడు అకీరా నందన్ ఒకడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల పెద్ద కుమారుడు అకీరా నందన్. చిన్నతనం నుంచి కెమెరా కంటికి […]
Chiranjeevi Visits Pawan Kalyan Son Mark Shankar in Singapore: ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు (Mark Shankar Pawanovich) గాయాలైన సంగతి తెలిసిందే. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాసేపటి క్రితమే పవన్ కొడుకు మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ఇక మార్క్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి సింగపూర్ వెళ్లనున్నారట. ఆయన సతీమణి సురేఖతో కలిసి […]