Home / AP Politics
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా […]
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ […]
Vasireddy Padma Quits YSRCP: మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీని విడటానికి కారణమేంటో వెల్లడించారు. మంగళగిరి మండలం కాజ గ్రామ సమీపంలో తన నివాసంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ… ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కారణమన్నారు వాసిరెడ్డి పద్మ. వైఎస్సార్సీపీలో జగనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ కార్యకాలపాల్లో కూడా జగన్ అన్ని తానై వ్యవహరిస్తారని, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం,
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన "యువగళం" పాదయాత్ర గురించి తెలిసిందే. 209 రోజులు ఆయన తన పాదయాత్రలో సుమారు 2852 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంతలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాలు రాజకీయాలు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరగడంతో పవన్ పూర్తిగా పొలిటికల్ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల నవంబర్ 19న వైజాగ్ హార్బర్ లో పెను
విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సవాల్ చేశారు. సీఎం జగన్ అక్రమాస్తులు, అవినీతిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేశారు. సీఎం జగన్ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల
బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని