Last Updated:

IPL 2025: ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య బిగ్ ఫైట్.. ఆర్సీబీలోకి కీలక ప్లేయర్!

IPL 2025: ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య బిగ్ ఫైట్.. ఆర్సీబీలోకి కీలక ప్లేయర్!

Chennai Super Kings vs Royal Challengers Bengaluru In IPL 2025: ఐపీఎల్‌‌ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

ఈ టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడన ఒక్క మ్యాచ్‌లో చెరో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. తాజాగా, ఈ రెండు జట్లు తలపడనుండగా.. ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.  చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఆర్సీబీలోకి కీలక ఆటగాళ్లలో జాకబ్ బెతెల్ లేదా టిమ్ డేవిడ్‌లలో ఒకరిని తీసుకునే అకవాశం ఉంది.

ఇవి కూడా చదవండి: