Home / CSK
MS Dhoni back as CSK captain in IPL 2025: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని మరోసారి కెప్టెన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ తరుణంలో ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ అధికారికంగా ప్రకటించాడు. […]
Match IPL 2025, Delhi Capitals won by 25 runs: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో విజయం కావడం విశేషం. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలవగా.. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ […]
Chennai Super Kings vs Delhi Capitals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్(77, 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్(33), స్టబ్స్(24), […]
Chennai Super Kings vs Delhi Capitals In IPL 2CSK025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ చెపాక్ వేదికగా 20వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ 2.30 నిమిషాలకు ప్రారంభమైంది. అయితే ఇరు జట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీతో మ్యాచ్‌కు గాయం కారణంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ దూరమంటూ వచ్చిన వార్తలు చెక్ పెట్టారు. నా మోచేయి […]
Double Blow in IPL Today CSK VS DC, Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడునున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యహరించే అవకాశం ఉంది. ఇక, రెండో […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రికార్డు విజయం నెలకొల్పింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, ఈ సీజన్లో ఆర్సీబీకి ఈ విజయం వరుసగా రెండోది కాగా, చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు […]
Royal Challengers Bangalore High Score to Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(32) దూకుడుగా ఆడుతుండగా.. కీపర్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. నూర్ బౌలింగ్‌లో […]
CSK vs RCB , CSK Own the toss and opt to bowl first in IPL 2025: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల బలాల […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడన ఒక్క మ్యాచ్‌లో చెరో విజయాన్ని […]